• TN Navbharat
  • ET Now Swadesh

telugu news

Teachers Day 2024 Speech: టీచర్స్ డే సందర్భంగా మీ పాఠశాల, లేదా కాలేజీలో మంచి స్పీచ్ ఇవ్వాలని ఉందా..అయితే ఇది మీ కోసం..

author-479265662

Updated Sep 5, 2024, 07:21 IST

Happy Teachers Day 2024

Happy Teachers Day 2024 (Image Credit: Canva)

Happy Teachers Day 2024

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త: త్వరలో మరో నోటిఫికేషన్... ఆశాఖలో ఖాళీలన్నీ భర్తీకి చర్యలు

మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడితే వదిలిపెట్టం పౌరుషం రాని వ్యక్తి జగన్  హోంమంత్రి అనిత

మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడితే వదిలిపెట్టం.. పౌరుషం రాని వ్యక్తి జగన్ : హోంమంత్రి అనిత

నవంబర్ 8న రేవంత్రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర బర్త్ డే రోజున సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే

నవంబర్ 8న రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవ పాదయాత్ర.. బర్త్ డే రోజున సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నాటు బాంబు కాదు లక్ష్మీ బాంబు కాదు ఆటమ్ బాంబ్ పేలుతుంది  మంత్రి పొంగులేటి

నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు.. ఆటమ్‌ బాంబ్‌ పేలుతుంది.. : మంత్రి పొంగులేటి

చంద్రబాబు కన్న కలను మేము నెరవేర్చాం కేటీఆర్ ఆసక్తి ఆసక్తికర కామెంట్స్

చంద్రబాబు కన్న కలను మేము నెరవేర్చాం..: కేటీఆర్ ఆసక్తి ఆసక్తికర కామెంట్స్..

శ్రీకాళహస్తిలో అఘోరీ రచ్చరచ్చ ఒంటిపై కారుపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్చల్

శ్రీకాళహస్తిలో అఘోరీ రచ్చరచ్చ: ఒంటిపై, కారుపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్చల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ పేపర్లో బాలయ్య పేరు వైరల్ అవుతున్న ఫొటో !

అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌లో బాలయ్య పేరు.. వైరల్ అవుతున్న ఫొటో.. !

teacher transfer speech in telugu

ఆదిత్య టైమ్స్ నౌ వార్తలు‌లో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, లైఫ్ స్టైల్ అంశాల... మరిన్ని చూడండి

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త త్వరలో మరో నోటిఫికేషన్ ఆశాఖలో ఖాళీలన్నీ భర్తీకి చర్యలు

TS Teachers Transfers

  • Telangana GOs

Join Whatsapp Group

Join telegram group, tuesday 4 september 2018, download teachers day speeches in telugu, hindi, english and download biography of dr sarvepally radha krishnan.

teachers day

0 comments:

Post a comment, ap latest updates, general updates, telangana latest updates, telangana gos & proceedings, ap gos & proceedings.

Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)

Teachers Day speech in Telugu PDF

Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్): In India, teachers are given the status of God, so it is said that if the school is a temple, then the teachers who teach in it are like gods. Our parents give birth to us but the teacher tells us to know the difference between right and wrong and plays an important role in character building. Without teachers our future cannot be bright. Therefore the place of Guru is higher than that of the parents.

Just as we feel the need of food every day, in the same way it is very important to have a teacher to achieve the goal in our life. Because only a teacher imparts education selflessly and removes the evils inside us and makes us a better person.

ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్ (Teachers Day speech in Telugu)

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము

ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. “తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని” చాటిచెప్పిన ఆచార్యుడు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘

స్వతంత్ర భారత దేశానికి రాధాకృష్ణ మొట్టమొదటి ఉప రాష్ట్రపతిగా 1952 లో మరియు రెండవ రాష్ట్రపతి 1962 – 1967 మధ్య అయ్యారు. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టిన రోజులు జరుపుకోవాలని అభ్యర్థించారు

అందుకు అతను సమాధానమిస్తూ “నా పుట్టిన రోజున జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని తెలిపారు.” అప్పటి నుంచి అతని పుట్టినరోజు సెప్టెంబర్ 5 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ‘బావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు’. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి నాయకులను వీరు తయారు చేస్తారు

సర్వేపల్లి గొప్ప పండితుడు. ఆయన 16సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. గురుశిష్యుల బంధానికి వారు కూడా ప్రతీకలు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు.

సర్వేపల్లి సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభంగా, స్పష్టంగా చెప్పారు సర్వేపల్లి. ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన స్వీయచరిత్రలో వివరించారు. గురువుకు ఉండాల్సిన లక్షణాలను మన పురాణాల్లోను వివరించారు. గురుశిష్యుల సంబంధాలకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు – అర్జునుడు, చాణక్యుడు – చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాసు – ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస – వివేకానంద స్వామిలు గురుశిష్యుల సంబంధానికి ప్రతీక.

గొప్ప ఉపాధ్యాయుల వల్లే గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారు. భావి పౌరులకు విద్యా, విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, దేశ వ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. జీవితంలో సరైన మార్గన్ని చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటారు

ఉపాధ్యాయులారా మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశా, మార్గదర్శ నాని కి వందనం, పాదాభివందనం

ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు.. ఏది మంచి మార్గం.. ఏది చెడు వంటి విషయాలను చెప్పి.. సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇక చివరిగా మరోసారి గురువులందరికీ నమస్కరిస్తున్నాను. మాలోని తప్పులను తొలగించి.. మమ్మల్ని మంచి వ్యక్తులుగా మార్చిన ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు.

Thanks You …….

Download PDF Now

Download PDF Now Speech 2

Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)

గురుః బ్రహ్మ గురుః విష్ణు;గురుదేవో మహేశ్వర! గురుః సాక్షాత్ పరబ్రహ్మ;తస్మైశ్రీ గురవేనమః !!

గురువు- బ్రహ్మ వలె సద్గునములను సృష్టించువాడు.విష్ణువువలె సద్వృత్తులబపాలకుడు మరియు మహాదేవుని (శివుని)వలె దుర్గునాల సంహారకుడు. ఇంకను జీవ శివుల కలయిక నొనర్చు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఇది భారతీయ సంస్కృతి యెక్క సుమధుర మరియు భావకావ్యము. గురువు వద్దకేగుట తోడనే బుద్ధి గ్రహన శీలమవుతుంది,అతని సహవాసము ఎంత మధురమైనదనగా అతని నుండి విడిపోవాలని అనిపించదు.అతని అమ్రుతమయ ద్రష్టిపడుట తోడనే మనసునందలి మాలిన్యము తొలగిపోవును,ఇట్టి గురువును పూజించుట భారతీయ సాంప్రదాయము.

In the end, I just want to say to you in the form of my words that a teacher is a lamp which burns itself and illuminates others, so everyone should respect their dedication and hard work and show gratitude towards them…. Happy Teachers Day

  • Teachers Day Speech in English PDF
  • शिक्षक दिवस पर भाषण 
  • Teachers Day Speech in Tamil

If the download link provided in the post (Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)) is not functioning or is in violation of the law or has any other issues, please contact us . If this post contains any copyrighted links or material, we will not provide its PDF or any other downloading source.

Leave a Comment

Save my name, email, and website in this browser for the next time I comment.

Join Our UPSC Material Group (Free)

  • Samayam News
  • Telugu News
  • Teachers Day Speech Upadhyaya Dinotsavam Know Some Interesting Facts On Dr Sarvepalli Radhakrishnan Life

Teacher's Day 2024: పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు.. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలోని ఓ మధుర ఘట్టం!

Upadhyaya dinotsavam speech: ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్‌ డే) జరుపుకుంటామన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలను తెలుసుకుందాం...

Dr Sarvepalli Radhakrishnan

చదువంతా స్కాలర్‌షిప్‌ డబ్బులతోనే!

పూజారి కాబోయి.. రాష్ట్రపతిగా.

కిషోర్‌ రెడ్డి

సూచించబడిన వార్తలు

రాశిఫలాలు 07 నవంబర్ 2024:ఈరోజు గురు, శుక్రుల ప్రభావంతో మీనం, తులా సహా ఈ రాశులకు విశేష లాభాలు..!

  • US Elections 2024

logo

  • Telugu News
  • Ts top news News
  • 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

Teachers Transfers: 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుంచి తిరిగి మొదలవుతుందని, అందుకు కాలపట్టికను జారీచేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.

15వ తేదీ లోపు వీసీల నియామకం! విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

teacher transfer speech in telugu

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుంచి తిరిగి మొదలవుతుందని, అందుకు కాలపట్టికను జారీచేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఆ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. పాలిసెట్‌ ఫలితాల విడుదల అనంతరం ఆయన సోమవారం విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పలు పాఠశాలలను కూడా సందర్శిస్తారని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల ఫీజు నియంత్రణకు విధి విధానాల దస్త్రాన్ని ముఖ్యమంత్రికి పంపామని, ఆమోదం లభించిన అనంతరం 317 జీవో, డీఎస్‌సీ 2008పై మంత్రి శ్రీధర్‌బాబు ఛైర్మన్‌గా ఉన్న మంత్రివర్గ ఉప సంఘానికి పంపిస్తామని చెప్పారు. ఆ కమిటీ చర్చించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని, మొత్తానికి 2025-26 విద్యా సంవత్సరంలో ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి 9 వర్సిటీలకు శాశ్వత ఉపకులపతులను (వీసీలను) నియమించాలని గడువు నిర్దేశించామని, ఆలోపు పూర్తికావొచ్చని చెప్పారు. అన్వేషణ కమిటీల సమావేశాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున చిన్న చిన్న మరమ్మతుల పనులన్నీ పూర్తిచేస్తున్నట్లు చెప్పారు. కొత్త పంచాయతీల్లో ప్రారంభిస్తున్న పాఠశాలల కోసం విద్యావాలంటీర్లు అవసరం లేదని, ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాల(యూపీఎస్‌)ల్లో చాలాచోట్ల 6, 7 తరగతుల విద్యార్థులు లేరని, యూపీఎస్‌ వ్యవస్థను తొలగించి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానాన్ని కొనసాగించవచ్చు కదా అన్న ప్రశ్నకు దానిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతన విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) దేశంలో 7 రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో తెలంగాణ కూడా ఉందని చెప్పారు. దానిపై ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 6, 7 తరగతులకు గణితాన్ని.. గణిత, భౌతికశాస్త్రం ఉపాధ్యాయుల్లో ఎవరు బోధించాలన్న దానిపై వివాదం కొనసాగుతున్నందున.. రాష్ట్రస్థాయిలో ఒకటే విధానం కాకుండా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న భౌతికశాస్త్రం, గణిత ఉపాధ్యాయులకు సమానంగా పీరియడ్లు వచ్చేలా పాఠశాలల వారీగా అమలు చేస్తామన్నారు.

  • Telangana News

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts

తాజా వార్తలు (Latest News)

ట్రంప్‌ విజయం.. ఆ పుస్తకాలకు మళ్లీ రెక్కలు..!

ట్రంప్‌ విజయం.. ఆ పుస్తకాలకు మళ్లీ రెక్కలు..!

‘వైఎస్‌కు పుట్టలేదని నన్ను అవమానించారు’

‘వైఎస్‌కు పుట్టలేదని నన్ను అవమానించారు’

‘ట్రంప్‌ ధైర్యవంతుడు..!’ పుతిన్‌ తొలి స్పందనిదే

‘ట్రంప్‌ ధైర్యవంతుడు..!’ పుతిన్‌ తొలి స్పందనిదే

వారికి పింఛన్‌ రూ.15 వేలేనా..! సుప్రీం కోర్టు

వారికి పింఛన్‌ రూ.15 వేలేనా..! సుప్రీం కోర్టు

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే?

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే?

యుద్ధం కోసం వెళ్లి.. ‘అశ్లీలం’లో మునిగిన కిమ్‌ సైన్యం?

యుద్ధం కోసం వెళ్లి.. ‘అశ్లీలం’లో మునిగిన కిమ్‌ సైన్యం?

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

teacher transfer speech in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

  • బిగ్ బాస్ తెలుగు
  • అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే
  • జానీ మాస్టర్
  • తిరుమల లడ్డూ
  • జూ. ఎన్టీఆర్
  • రామ్ చ‌ర‌ణ్‌
  • రేవంత్ రెడ్డి
  • చంద్రబాబు నాయుడు
  • పవన్ కల్యాణ్
  • వై ఎస్ జ‌గ‌న్
  • నరేంద్ర మోదీ
  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • పారిస్ ఒలింపిక్స్ 2024
  • Telugu News Telugu News Videos Viral Tearful students asking not to leave them Teacher on Transfer Telugu News Video

Viral:సారూ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

Viral:సారూ మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

Anil kumar poka |

Updated on: Jul 05, 2024 | 4:29 PM

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. తమకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పే టీచర్‌ తమను వదిలి వెళ్తుంటే ఆ చిన్ని హృదయాల బాధ కన్నీటి ధారగా మారింది. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు.

విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ఎదుగుదలలో గురువుల పాత్ర ఎనలేనిది. విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు విద్యార్థులతో మమేకమవుతారు. వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. తమకు ఎంతో ప్రేమగా పాఠాలు చెప్పే టీచర్‌ తమను వదిలి వెళ్తుంటే ఆ చిన్ని హృదయాల బాధ కన్నీటి ధారగా మారింది. నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 9 ఏళ్లుగా ముద్దాడ బాలరాజు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో భాగంగా మండలంలోని కొత్త తండాకు బాలరాజు బదిలీ అయ్యాడు.

టీచర్ బదిలీపై వెళ్తున్న వేళ విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నేళ్లుగా తమకు ఎంతో ప్రేమగా అక్షరాలు నేర్పించిన ఉపాధ్యాయుడుని తమను వదిలి వెళ్లొద్దంటూ వేడుకున్నారు. చిన్నారుల అభిమానానికి ఒకింత భావోద్వేగానికి గురైన ఆ ఉపాధ్యాయుడు విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. స్వయంగా తన చేతులతో చిన్నారి విద్యార్ధులకు ముద్దలు తినిపించారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని తాను ఎక్కడ ఉన్నా మీ మంచిని కాంక్షిస్తానని అవసరమైన తోడ్పాటు అందిస్తానని చెప్పి విద్యార్థులను ఓదార్చారు. విద్యార్థులు తనపై చూపిన అభిమానాన్ని ఉద్వేగ క్షణాలను చూసి ఒక దశలో సదరు ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురై కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.! .

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..

తెలుగు షార్ట్ వీడియోస్

డొనాల్డ్ ట్రంప్ నా గుడ్ ఫ్రెండే.. కేఏ పాల్ కామెంట్స్

డొనాల్డ్ ట్రంప్ నా గుడ్ ఫ్రెండే.. కేఏ పాల్ కామెంట్స్

దొంగతనం చేసిన బైక్‌పైనే  చైన్‌ స్నాచింగ్‌

దొంగతనం చేసిన బైక్‌పైనే చైన్‌ స్నాచింగ్‌

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. పవన్‌తో అనిత భేటీ..

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. పవన్‌తో అనిత భేటీ..

ఆధార్ కార్డ్‌లో అక్షరం మార్చేందుకు రూ.5 వేలట..!

ఆధార్ కార్డ్‌లో అక్షరం మార్చేందుకు రూ.5 వేలట..!

హర్యానా ఆల్‌రౌండ్‌ షో.. గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం

Telugu to English Audio Translation

Translate a Telugu audio file into English text

teacher transfer speech in telugu

319 reviews

teacher transfer speech in telugu

Convert Telugu Audio Into English Text

Use VEED to transcribe Telugu audio to text and convert it into English transcript in one click! Our automatic translation service lets you auto-generate subtitles , translate videos to multiple languages, and download them in TXT format. Over 100+ possible translations powered by AI. The software works in any web browser.

How to Auto Translate Audio to Text:

Upload your media file to VEED, either from a computer folder or by dragging and dropping the video or audio file into the editor itself.

Go to ‘Subtitles’ > ‘Auto Subtitles,’ then check the language is set to Telugu. VEED will generate the transcript when you click ‘Start.’

Go to ‘Translate’ > ‘Add new language,’ and select English. To add more translations, all you have to do is click ‘Add new language.’

‘Telugu to Englihs Translation’ Tutorial

‘How to Translate Audio to Text’ Tutorial

Instant one-click audio translation

VEED can translate your audio and video recordings in one click. You can also convert videos to text . Convert any audio or video file into hundreds of foreign languages, including Chinese, Japanese, German, British, or American English; over 100 possible translations!

Translate any format in seconds

Transcribe not only audio but also video recordings. Add subtitles and translate captions instantly. Our audio translator works for any media file or format, guaranteeing fast and, above all, highly accurate results. How do we do it? Thanks to our super-powered AI.

How do I translate an audio file or a voice recording?

Translate by speech Upload a file to the editor Click ‘Subtitles’ > ‘Auto Subtitles’ Set the language, then click ‘Start’ Click ‘Translate’ > ‘Add new language’ Pick a language to generate your translation

How do I translate an audio file to English?

Translate audio or video files in four short steps:

Upload your file to VEED. Generate a text transcript in a few clicks. Tweak the transcript to make it word-perfect. Select a language and generate your translation.

How do I automatically translate audio?

Using VEED's powerful audio translator, you can automatically detect the language in a media file (MP3, WAV, MP4, M4A) and transcribe it to text in one click. You can then automatically translate the text transcript into hundreds of languages in seconds.

How do I translate a video from Telugu to English?

Four short steps with VEED: Upload the video to VEED In ‘Auto Subtitles,’ set the audio language to Telugu and click ‘Start’ Adjust the transcript to make it word-perfect In ‘Translate,’ select English to get your translation

Discover more

  • Belarusian to English
  • Cebuano to English
  • Chichewa to English Voice Translator
  • Danish to English Voice Translator
  • Dutch to French
  • English to Armenian Translation Audio
  • English to Assamese Translation
  • English to Finnish Translation Audio
  • English to Haitian Creole Audio
  • English to Hausa
  • English to Hawaiian Translation Audio
  • English to Hmong Audio Translation
  • English to Igbo Voice Translation
  • English to Krio
  • English to Kurdish Audio Translation
  • English to Lithuanian Translation
  • English to Maltese
  • English to Mizo Translation Audio
  • English to Mongolian Translation Audio
  • English to Myanmar Voice Translator
  • English to Norwegian Translation Audio
  • English to Pashto Audio
  • English to Punjabi Audio Translation
  • English to Sanskrit Translation with Audio
  • English to Serbian Translation Audio
  • English to Sindhi Translation Audio
  • English to Somali Translation Audio
  • English to Swahili Translation Audio
  • English to Tajik
  • English to Tigrinya Translation Audio
  • English to Welsh Translation Audio
  • French to Italian Translation
  • Listen and Translate
  • Marathi to English Translation Audio
  • Norwegian to English Voice Translator
  • Shona to English
  • Spanish to French
  • Spoken Irish Translator
  • Tamil to Hindi Voice Translation
  • TikTok Translation
  • Translate Arabic Audio To English
  • Translate Audio To German
  • Translate Audio To Japanese
  • Translate Chinese Audio To English
  • Translate Chinese Voice to Malay
  • Translate Dutch To English
  • Translate Dutch to Italian
  • Translate English To Arabic Audio
  • Translate English to Bulgarian Voice
  • Translate English To Chinese Audio
  • Translate English To Dutch Audio
  • Translate English to Estonian
  • Translate English To French Audio
  • Translate English To German Audio
  • Translate English To Greek Audio
  • Translate English to Hebrew Audio
  • Translate English To Hungarian Audio
  • Translate English To Indonesian Audio
  • Translate English To Italian Audio
  • Translate English To Japanese Audio
  • Translate English To Korean Audio
  • Translate English To Malayalam Audio
  • Translate English To Polish Audio
  • Translate English To Portuguese Audio
  • Translate English To Romanian Audio
  • Translate English To Russian Audio
  • Translate English To Spanish Audio
  • Translate English To Thai Audio
  • Translate English To Turkish Audio
  • Translate English To Ukrainian Audio
  • Translate English To Urdu Audio
  • Translate English To Vietnamese Audio
  • Translate French Audio To Spanish
  • Translate French To English Audio
  • Translate from Corsican into English Audio
  • Translate German To English Audio
  • Translate German to French
  • Translate German to Spanish
  • Translate Greek To English Audio
  • Translate Hindi To English Audio
  • Translate Hungarian to English Audio
  • Translate Italian To English Audio
  • Translate Italian to Spanish
  • Translate Japanese Audio To English
  • Translate Japanese to Chinese
  • Translate Korean To English Audio
  • Translate Polish To English Audio
  • Translate Portuguese To English Audio
  • Translate Portuguese to French
  • Translate Portuguese to Spanish
  • Translate Romanian To English Audio
  • Translate Russian To English Audio
  • Translate Spanish To English Audio
  • Translate Spanish to Portuguese
  • Translate Spanish to Russian
  • Translate Swedish to English Audio
  • Translate Tamil To English Audio
  • Translate Thai to English Audio
  • Translate Turkish To English Audio
  • Translate Ukrainian Audio To English
  • Translate Vietnamese To English Audio

Loved by creators.

Loved by the Fortune 500

VEED has been game-changing. It's allowed us to create gorgeous content for social promotion and ad units with ease.

teacher transfer speech in telugu

Max Alter Director of Audience Development, NBCUniversal

teacher transfer speech in telugu

I love using VEED. The subtitles are the most accurate I've seen on the market. It's helped take my content to the next level.

teacher transfer speech in telugu

Laura Haleydt Brand Marketing Manager, Carlsberg Importers

teacher transfer speech in telugu

I used Loom to record, Rev for captions, Google for storing and Youtube to get a share link. I can now do this all in one spot with VEED.

teacher transfer speech in telugu

Cedric Gustavo Ravache Enterprise Account Executive, Cloud Software Group

teacher transfer speech in telugu

VEED is my one-stop video editing shop! It's cut my editing time by around 60% , freeing me to focus on my online career coaching business.

teacher transfer speech in telugu

Nadeem L Entrepreneur and Owner, TheCareerCEO.com

teacher transfer speech in telugu

When it comes to amazing videos, all you need is VEED

Transcribe now

No credit card required

More than Telugu to English audio translations

VEED lets you do so much more than just translate your Telugu recordings to English. It’s an all-in-one video editor that makes audio and video editing simple. It’s the perfect tool for content creators. You can cut, crop, and rotate content, add captions and progress bars, and even make funny GIFs. If you like special effects, the platform has them too. And we let you compress your final edit, meaning you can render your project in seconds and go from recording to publishing in half the time. Try VEED today and start creating professiona-looking videos straight from your browser!

VEED app displayed on mobile,tablet and laptop

CollegeDekho

Frequently Search

Couldn’t find the answer? Post your query here

  • ఇతర ఆర్టికల్స్

విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)

Updated On: August 12, 2024 02:39 PM

  • 500 పదాల్లో స్వాతంత్య్ర దినోత్సవం గురించి స్పీచ్ (500 Words Independence Day …
  • 400 పదాల్లో స్వాతంత్య్ర దినోత్సవం గురించి స్పీచ్ (400 Words Independence Day …

Independence Day Speech in Telugu

500 పదాల్లో స్వాతంత్య్ర దినోత్సవం గురించి స్పీచ్ (500 Words Independence Day Speech in Telugu)

స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి? ఇలా ఉంటె మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు అని ఎవరో అడిగారు. దానికి సమాధానం ఇస్తూ ఆయన ఇలా అన్నారు అంట “ మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవం ఇస్తారు ఏమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇస్తారు అని అన్నారు “ ఇలా భారదేశంలో ఉన్న రాజుల మంచి తనాన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటీషు వారు వ్యాపారం కోసం అంటూ దేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుని దేశాన్ని 200 సంవత్సరాల పాటు మనల్ని పాలించారు. బ్రిటీషు వారి పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు, ప్రశ్నించిన వారిని నడి రోడ్డు మీదే రక్తం వచ్చేలా శిక్షించే వారు. దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు. ఎదురుతిరిగితే భారాతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. అలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా ? దేశం ముఖ్యమా? అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యం అంటూ స్వాతంత్య్ర ఉద్యమాన్ని మొదలు పెట్టిన మహానుభావుల వలనే మనకి ఈరోజు స్వాతంత్య్రం వచ్చింది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు.

హింసతో స్వాతంత్య్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఉద్యమం ప్రారంభించారు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటీషు వారిని ఎదురించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లబాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రు ఇలా ఎంతోమంది పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. మనం గుర్తించని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇప్పటికి చాలామంది వారి దేహాన్ని, ఈ దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్పూర్తితో మన దేశాన్ని మన స్వతంత్ర భరత మాతను  (Independence Day Speech in Telugu) అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం. నిజానికి మనదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కేవలం రాజకీయ నాయకులూ మాత్రమే కాదు , నిరంతరం కాపాడడానికి చాలామంది సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలకు తెగించి మనదేశానికి కీలకమైన సమాచారం అందిస్తున్నారు. వీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టే మనం ఇలా ఏ అభద్రతా భావం లేకుండా ధైర్యంగా ఉన్నాం.  అభివృద్ధి అంటే కేవలం సంపన్న దేశంగా ఎదగడమే కాదు, దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉండడం కూడా. సంపన్న దేశమైన అమెరికాలో గన్ కల్చర్ ఎలా పెరిగిపోయిందో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం, కానీ వాటిని ఆపడానికి ఆ దేశం తీసుకుంటున్న చర్యలు సూన్యం. కానీ భారతదేశంలో హింసను ప్రోత్సహించే వారు హింసకు పాల్పడేవారు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. అతి పెద్ద జనాభా కలిగిన మన భారత దేశంలో సామాన్యుడికి ఉండే స్వేచ్ఛ స్వాతంత్య్రం ప్రపంచంలో మరెక్కడా లేదు అనే చెప్పాలి. కానీ ఈ స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించుకునే వారు కూడా లేకపోలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు మాత్రమే, కానీ ఇప్పుడు వంద కోట్లకు పై మాటే కాబట్టి అప్పుడు ఉన్న చట్టాలతో ఇప్పుడు పరిపాలించడం కూడా పాలకులకు కత్తి మీద సామే అనడంలో సందేహం లేదు. మరి అప్పటి లాగా మనల్ని ముందు ఉండి నడిపించడానికి గాంధీ, నెహ్రు, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి వీరెవరూ లేరు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన ప్రతీ ఒక్కరిలోనూ వారు ఉండే ఉంటారు. ఏ పని చేసినా దేశం కోసం చేస్తున్నాం అనుకుంటే చాలు. మన నిజాయితీనే మన దేశాన్ని ముందుకి నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

400 పదాల్లో స్వాతంత్య్ర దినోత్సవం గురించి స్పీచ్ (400 Words Independence Day Speech in Telugu)

ఇవాళ, రేపు మనకి ఆకలేస్తే జొమాటో లో ఆర్డర్ పెడితే గంటలో వచ్చేస్తుంది, అదే ఒక 10 సంవత్సరాల క్రితం అయితే మనం వండుకుంటే వండుకునే వాళ్ళం లేకపోతె హోటల్ కి వెళ్లి పార్సెల్ తెచ్చుకునే వాళ్ళము. మరి 1947 కు ముందు ? ఆరు నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం నోటి వరకు కూడా కాదు ఇంటి గడప దగ్గరకు కూడా చేరేది కాదు. దానికి కారణం బ్రిటీషు వారి పాలన. ప్రపంచంలోనే ధనిక దేశాల్లో ఒకటిగా ఉండాల్సిన భారతదేశ సంపదను విచ్చలవిడిగా దోచుకుని భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీశారు. మన దేశంలోనే మనల్ని బానిసలుగా చేసుకుని అరాచకం సాగించారు. బాల గంగాధర తిలక్ మొదటిసారిగా "స్వరాజ్య" వాదాన్ని వినిపించిన జాతీయవాది. తిలక్ భారతీయ సంస్కృతిని, చరిత్రను, విలువలను నిర్లక్ష్యం చేస్తూ, కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యావ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. జాతీయ వాదులకు భావ ప్రకటనా స్వాతంత్ర్యం లేక పోవడాన్ని సహించలేకపోయాడు. సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు. వీటన్నిటినీ అధిగమించడానికి "స్వరాజ్యమే" సహజమైన, ఏకైక మార్గమని నమ్మాడు. "స్వరాజ్యం నా జన్మహక్కు" అనే అతను నినాదం భారతీయులందరికి స్ఫూర్తిదాయకమైంది. బ్రిటీషు వారిని మనదేశం నుండి తరిమి కొట్టడానికి భారతదేశానికి స్వాతంత్య్రం (Independence Day Speech in Telugu) సాధించడానికి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్  ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా ఎంతోమంది సమరయోధులు వారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడారు. బ్రిటీషు వారిని ఎదిరించినందుకు ఎంతోమంది జైళ్లలో మగ్గిపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఉప్పు సత్యగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి కార్యక్రమాలతో బ్రిటీషు వారిని ఎదిరించి పోరాడారు. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేఛ్చ , స్వాతంత్య్రం ఆ సమరయోధుల త్యాగ ఫలితమే. మనకి కనీసం పేరు కూడా తెలియని స్వాంతంత్య్ర సమరయోధులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. కుటుంబం కంటే దేశమే ముఖ్యం అని దేశం కోసం ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్య్రం తెచ్చారు. ఇవి కూడా చదవండి

బ్రిటీషు వారు మన దేశం నుండి ఎంతో సంపదను దోచుకుని వెళ్లినా కూడా మన నాయకులు ఇచ్చిన స్పూర్తితో మనదేశం ఎదుగుతూ ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం కొన్ని జాడ్యాలను విడిచిపెట్టలేదు అని ఒప్పుకుని తీరాలి. అభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన మనం ఇంకా కులం, మతం , జాతి అని కొట్టుకుంటూ ఉన్నాం. ఎంత అభివృద్ధి జరిగితే అంత అవినీతి కూడా కనిపిస్తూనే ఉంది. దేశం మారాలి అంటే మనలో మార్పు రావాలి, ప్రతీ ఒక్కరిలోనూ. మన పని త్వరగా అవ్వాలి అని లంచం ఇచ్చే వ్యక్తులే రేపు ఏ పని చెయ్యడానికి అయినా లంచం తీసుకునే అందుకు వెనకాడరు. ఇలా మనం ప్రతీరోజూ చూస్తున్న చిన్న చిన్న వి అనుకుంటున్న తప్పులే మన దేశాన్ని ఇంకా ఇంకా వెనక్కి నెడుతున్నాయి. ఒక దేశం అభివృద్ధిలో పాలకులు ఎంత ముఖ్యమో ప్రజలు కూడా అంతే ముఖ్యం.

స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో వచ్చిన స్వాతంత్య్రాన్ని సరిగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. బ్రిటీషు వారు మనదేశాన్ని దోచుకుంటున్నారు అని వారిని తరిమికొట్టి మనదేశాన్ని మనమే దోచుకుని తింటుంటే ఎలా ఉంటుంది? ప్రతీ సంవత్సరం భారతదేశంలో చదువుకుని ఉద్యోగాలకు విదేశాలు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మరి వారి అందరికి మనదేశంలో ఉద్యోగాలు ఎందుకు కల్పించలేక పోతున్నాము? అభివృద్ధిలో దూసుకు పోతున్న దేశాలతో మనం ఎంతవరకు పోటీ పడుతున్నాం అని కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే మన చదువు కోసం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి దేశానికి మనం ఏం చేయగలుగుతున్నాం అని కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మనం ఎగరేసే జాతీయ జెండా ఎగిరేది గాలితో కాదు మనదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎంతో మంది అమరవీరుల శ్వాసతో అని మనం గుర్తు పెట్టుకోవాలి.

మనం తినే ఒక్కో మెతుకు ఎంతో మంది త్యాగ ఫలితం అని గుర్తు ఉంచుకోవాలి. ఆగస్టు 15కి , జనవరి 26కి వారిని గుర్తు చేసుకోవడం కాదు మనం చేయాల్సిన పని. మన దేశాన్ని అభివృద్ధ్ది చేస్తూ ప్రపంచ దేశాల్లో మున్ముందుకు తీసుకుని వెళ్లడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళిగా భావించాలి. ఈ ఒక్కరోజే కాకుండా వారి పోరాట స్ఫూర్తి నిరంతరం మన గుండెల్లో ఉండాలి అని ఆకాంక్షిస్తూ

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

Related questions, how is lpu in terms of study.

  • 124 Answers

LPU supports high quality education in a variety of subjects by offering a varied and practically oriented curriculum, state of the art facilities and solid industry contacts.

How is Lovely Professional University for BBA?

  • 125 Answers

With emphasis on hand on learning industry exposure and specialist tracks including finance marketing and international business, LPU provides a comprehensive BBA curriculum. The curriculum is well liked by business students because it offers good placement chances skill development workshops and internships.

What are the best things about LPU?

The best thing about LPU is its dynamic campus setting, which offers wide range of academic programs, state of the are facilities and lot of chances for development through extracurricular activities industrial exposure and cultural events.

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

  • TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి

ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)

ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (teachers day essay in telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి, భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి (freedom fighters speech in telugu), భారతీయ జెండా ప్రత్యేకతలు ఏమిటో తెలుసా (indian flag history in telugu), సీటెట్ పేపర్ 2 2024 వెయిటేజీ (ctet paper 2 weightage) ప్రశ్నల రకం, ప్రిపరేషన్ టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి, లేటెస్ట్ ఆర్టికల్స్, లేటెస్ట్ న్యూస్.

  • జిల్లాల వారీగా AP TET పేపర్ 2 టాపర్స్ జాబితా 2024 (AP TET Paper 2 Toppers List 2024) మ్యాథ్స్, సైన్స్, సోషల్ టాపర్స్
  • విద్యార్థులకు అలర్ట్, పెరిగిన తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజు, చివరి తేదీ ఎప్పుడంటే? (Telangana Inter Exam Fee Dates)
  • AP DSC 2024 పరీక్షా తేదీలపై క్లారిటీ, పూర్తి షెడ్యూల్ ఇదే (AP DSC Exam Date 2024 Released)
  • మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా , మళ్లీ ఎప్పుడంటే? (AP DSC 2024 notification postponed)
  • ఈరోజు డీఎస్సీ నోటిఫికేషన్ రాదు, 4, 5 రోజుల్లో ప్రకటన (AP DSC Notification 2024 pdf Download)
  • AP TET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి డైరెక్ట్ లింక్ ఇదే
  • AP TET 2024 ఫలితాలు ఎన్ని గంటలకు విడుదలవుతాయి? (AP TET Result Expected Release Time 2024)
  • AP TET 77 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 77 Marks vs AP DSC Weightage Analysis 2024)
  • AP TET 79 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 79 Marks vs AP DSC Weightage Analysis 2024)
  • TS CPGET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం
  • డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే? (APCOB Apprentice Notification 2024)
  • AP DSC 2024 16,347 ఖాళీల జాబితా విడుదల, పోస్టుల వారీ వివరాలను చెక్ చేయండి
  • AP TET 80 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 80 Marks vs AP DSC Weightage Analysis 2024)
  • నవంబర్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 (AP Mega DSC Notification 2024)
  • దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు? (Deepavali Festival Essay in Telugu)
  • నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి (NICL Assistant Recruitment 2024)
  • AP TET SA సోషల్ ఆన్సర్ కీ 20 అక్టోబర్ 2024, రెస్పాన్స్ షీట్ PDF, మాస్టర్ క్వశ్చన్ పేపర్
  • AP TET SA సోషల్ ఆన్సర్ కీ 19 అక్టోబర్ 2024, షిఫ్ట్ 1, 2 రెస్పాన్స్ షీట్ PDF, మాస్టర్ క్వశ్చన్ పేపర్
  • AP TET SA సోషల్ ఆన్సర్ కీ 2024 వచ్చేసింది, డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి
  • AP TET 140 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 140 Marks vs AP DSC Weightage Analysis 2024)
  • UGC NET 2024 రిజల్ట్స్ విడుదల, స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్  (UGC NET June Result 2024 Released)
  • CTET డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్‌కి రేపే లాస్ట్ డేట్ (CTET Dec 2024 Registration)
  • ఎల్లుండి వరకు స్కూళ్లకు సెలవులు? (Andhra Pradesh School Holiday)
  • CTET ఎగ్జామ్ డేట్ మారింది.. పరీక్ష ఎప్పుడంటే? (CTET Exam Date 2024 Revised)
  • సబ్జెక్ట్ వైజ్‌గా AP TET ఆన్సర్ కీ 2024 (జూలై సెషన్) PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP TET Answer Key 2024 (July Session))

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

AP ECET 2025 దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ (AP ECET 2025 Application Form Correction)

Subscribe to CollegeDekho News

  • Select Stream Engineering Management Medical Commerce and Banking Information Technology Arts and Humanities Design Hotel Management Physical Education Science Media and Mass Communication Vocational Law Others Education Paramedical Agriculture Nursing Pharmacy Dental Performing Arts
  • Select Program Type UG PG Diploma Ph.D Certificate

CollegeDekho నిపుణులు మీ సందేహాలను నివృత్తి చేస్తారు

  • Enter a Valid Name
  • Enter a Valid Mobile
  • Enter a Valid Email
  • Select Level UG PG Diploma Ph.D Certificate
  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Details Saved

COMMENTS

  1. Teachers day 2023 Speech in Telugu : మీరు నా కృష్ణుడు నేను మీ

    September 5th Teachers Day 2023 Shikshak Diwas Happy Teachers Day Speech In Telugu Interesting Facts About Dr Sarvepalli Radhakrishnan; ... Teachers Transfer Schedule 2023 : తెలంగాణ టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్‌ షెడ్యూల్‌ ఇదే.. Telangana Teachers Transfer ...

  2. Teachers Day Speech in Telugu తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవ ప్రసంగం

    As Teachers' Day approaches, the desire to express our gratitude intensifies. For those who wish to articulate their appreciation in the melodious Telugu language, this guide to crafting a memorable Teachers Day Speech in Telugu (తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవ ప్రసంగం) is indispensable ...

  3. టీచర్స్ డే స్పీచ్,ఉపాధ్యాయుల దినోత్సవం 2024: గురువుల గొప్పదనం

    Happy Teachers Day 2024 Speech: యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. ... Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ ...

  4. Teachers Day 2024 Speech: టీచర్స్ డే సందర్భంగా మీ పాఠశాల, లేదా కాలేజీలో

    ఈ ఉపన్యాసం మీకోసం. teachers day 2024 speech do you want to give a good speech in your school or college on the occasion of teachers day, జీవనశైలి News, Times Now Telugu

  5. Teachers Day Speech,Teachers Day 2021: గురుదేవో భవ.. గురువుల గొప్పదనం

    Teachers Day Quotes: సెప్టెంబర్ 5ను 'టీచర్స్ డే' (ఉపాధ్యాయ దినోత్సవం)గా ...

  6. ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను

    టీచర్స్ డేకు సంబంధించిన స్పీచ్ (Teachers Day Speech) ఇక్కడ అందజేశాం. 300 పదాల్లో ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత (Teachers Day Essay 300 words)

  7. Teacher's Day Speech in Telugu

    Teacher's Day Speech in Telugu | Heartfelt Tribute to Educators | ITTV Global MediaTeachersDaySpeech #TeluguSpeech #Educators #TeacherAppreciation #Gratitude...

  8. TG News: మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్‌.. టీచర్ బదిలీతో భావోద్వేగానికి

    TG News: మమ్మల్ని వదిలి వెళ్లొద్దు సార్‌.. టీచర్ బదిలీతో ...

  9. Download Teachers Day speeches in Telugu, Hindi, English and Download

    Download Teachers Day speeches in Telugu, Hindi, English and Download Biography of Dr Sarvepally Radha Krishnan 09:48 - by teachersteam 0 ... All the teachers day speech are written using very simple and easy words especially for the students use. Using such speeches students can actively participate in the speech recitation on teacher's ...

  10. Teachers Day Speech in Telugu 2022 / ఉపాధ్యాయ ...

    Teachers Day Speech in Telugu / ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత / గురుపూజా దినోత్సవం / టీచర్స్ డే ...

  11. PDF Teacher's Day Speech in Telugu

    Teacher's Day Speech in Telugu ఉపాధ్యాయ దినోత్సవం అనేదిప్రతి సంవత్సరం ...

  12. Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్)

    3 September 2024. Teachers Day speech in Telugu PDF (ఉపాధ్యాయ దినోత్సవం స్పీచ్): In India, teachers are given the status of God, so it is said that if the school is a temple, then the teachers who teach in it are like gods. Our parents give birth to us but the teacher tells us to know the difference ...

  13. Teacher's day Speech-1 in telugu| Dr.Sarvepalli Radhakrishnan Jayanti

    @KLR_Knowledge_Zone #teachersdayspeechintelugu #sarvepalli_radhakrishnan_jayanti_speech #speechintelugu #ఉపాధ్యాయదినోత్సవం # ...

  14. Teachers Day Speech In Telugu,Teacher's Day 2024: పూజారి కాబోయి

    Teachers Day Speech Upadhyaya Dinotsavam Know Some Interesting Facts On Dr Sarvepalli Radhakrishnan Life Teacher's Day 2024: పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు..

  15. Teachers Transfers: 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు

    Teachers Transfers: 7 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు | transfers-and-promotions-of-teachers-in-telangana

  16. విద్యార్థుల కోసం తెలుగులో ఫేర్‌వెల్ స్పీచ్ (Farewell Speech in Telugu)

    తెలుగులో 200 పదాల ఫేర్‌వెల్ స్పీచ్ (Farewell Speech in 200 words in Telugu) ఫ్రెండ్స్.. ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు.

  17. Parents Teacher Meeting: డియర్ ...

    Parents Teacher Meeting: డియర్ పేరెంట్స్.. PTM కోసం స్కూల్‌కి వెళ్లినప్పుడు ...

  18. Viral:సారూ మమ్మల్ని ...

    విద్యార్థి జీవితంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి ...

  19. Online Audio Translator

    Step 1. Upload. Upload your media file to VEED, either from a computer folder or by dragging and dropping the video or audio file into the editor itself. Step 2. Transcribe. Go to 'Subtitles' > 'Auto Subtitles,' then check the language is set to Telugu. VEED will generate the transcript when you click 'Start.'. Step 3.

  20. విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech

    Shikha Kumari, Content Team Hi, To apply for the BCA course at Xaviers Institute of Computer Application for the 2024 batch, you need to ensure you meet the eligibility criteria set by the institute. This includes having passed your 10+2 examination with 50% aggregate in computer science subject.