The Hindu Logo

  • Entertainment
  • Life & Style

essay on global warming in telugu

To enjoy additional benefits

CONNECT WITH US

Whatsapp

తుది పరిష్కారం: వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి భూమికి అవకాశం ఇవ్వడంపై

సమిష్టి కృషి మాత్రమే వాతావరణ మార్పుల నుండి భూమిని రక్షించగలదు.

Updated - March 23, 2023 12:50 pm IST

Published - March 23, 2023 08:40 am IST

ప్రభావవంతమైన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) ఆరవ అసెస్‌మెంట్ సైకిల్‌లో భాగమైన తన చివరి ‘సింథసిస్’ నివేదికను బహిరంగపరిచింది. 1990 నుండి, వాతావరణం మరియు వాతావరణంలో మార్పులతో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను అనుసంధానించే ప్రపంచ శాస్త్రీయ పరిశోధనల సంకలనాన్ని IPCC ప్రచారం చేయడం ప్రారంభించినప్పుడు, మానవ చర్యలు ప్రపంచాన్ని కోలుకోలేని విపత్తుల వైపుకు నెట్టివేస్తున్నాయనే సాక్ష్యం మరింత బలంగా పెరిగింది. IPCC యొక్క వివిధ మూల్యాంకన చక్రాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాయి. స్విట్జర్లాండ్‌లోని ఇంటర్‌లాకెన్‌లో వారం రోజుల చర్చల తర్వాత బహిరంగపరచబడిన తాజా నివేదికలో కొత్త సమాచారం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇది 2018 నుండి వార్మింగ్‌లో మానవ సంబంధాన్ని పెంపొందించడమే కాకుండా, 2015 పారిస్ ఒప్పందాని గౌరవించ లేక పోవడము వలన వచ్చే ప్రభావాలు మరియు 1.5 ° C పారిశ్రామిక పూర్వ కాలం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉంచడానికి ప్రయత్నాలు లేక పోవడము వల్ల కలిగే చిక్కులను బహుళ కోణాల నుండి విశ్లేషించింది కాబట్టి.

అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక వనరులు ప్రవహించే ఆవశ్యకతను మరియు వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోయే దేశాలకు నష్టపరిహారం అందించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. విధాన రూపకర్తల కోసం సారాంశంలో, తాజా సంశ్లేషణ నివేదిక ప్రకారం, గ్రహం యొక్క ఉష్ణోగ్రతలు 1.5 ° C కంటే తక్కువగా ఉంచడానికి ఉత్తమ అవకాశం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 2030 నాటికి 2019 స్థాయిలలో 48% మరియు 2050 నాటికి 99%కి తగ్గించడం. ప్రస్తుతం, విధానాలు ప్రకటించిన దేశాలు సమిష్టిగా, పూర్తిగా అమలు చేస్తే, 2100 నాటికి ఉష్ణోగ్రతలు 2.5°C నుండి 3.2°C వరకు పెరగడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజా నివేదిక నవంబర్‌లో దుబాయ్‌లో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీల తదుపరి సెషన్‌లో గ్లోబల్ స్టాక్‌టేక్- పారిస్ ఒప్పందంలో నిర్దేశించబడిన కట్టుబాట్లను సాధించడానికి దేశాలు ఇప్పటివరకు ఏమి చేశాయో తెలియజేస్తుంది - ప్రొసీడింగ్‌లలో హైలైట్ కావచ్చు. IPCC నివేదికలు సాధారణంగా వినాశనానికి చిహ్నంగా పరిగణించబడతాయి, అయితే ప్రస్తుత నివేదిక సోలార్ మరియు పవన శక్తి యొక్క తగ్గుదల ధర మరియు ఎలక్ట్రిక్ వాహనాల ఫ్లీట్‌ల విస్తరణ గురించి కూడా మాట్లాడుతుంది. అయినప్పటికీ, ప్రతికూల ఉద్గారాలు లేదా కార్బన్ డయాక్సైడ్ తొలగింపు లేకుండా పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదు మరియు ఇప్పుడు ఆచరణాత్మకంగా ఖరీదైనదిగా కనిపించే పరీక్షించని సాంకేతికతలను కలిగి ఉంటుంది. భారతదేశం నివేదికను “స్వాగతం” చేసింది మరియు అనేక విభాగాలు దాని పేర్కొన్న వైఖరిని నొక్కిచెప్పాయి: వాతావరణ సంక్షోభం అసమాన సహకారాల కారణంగా ఏర్పడిందని మరియు వాతావరణ న్యాయం తప్పనిసరిగా ఉపశమనానికి మరియు అనుసరణకు లోనవుతుందని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, దేశాలు తమ కంఫర్ట్ జోన్‌లకు మించి విస్తరించి సమిష్టి ప్రయత్నం మాత్రమే గ్రహం ఎదురెయ్యే చెడు ని అరికట్టడానికి పోరాట అవకాశాన్ని ఇవ్వగలదనే ఇతర సందేశాన్ని భారతదేశం విస్మరించకూడదు.

This editorial has been translated from English, which can be read here.

Top News Today

  • Access 10 free stories every month
  • Save stories to read later
  • Access to comment on every story
  • Sign-up/manage your newsletter subscriptions with a single click
  • Get notified by email for early access to discounts & offers on our products

Terms & conditions   |   Institutional Subscriber

Comments have to be in English, and in full sentences. They cannot be abusive or personal. Please abide by our community guidelines for posting your comments.

We have migrated to a new commenting platform. If you are already a registered user of The Hindu and logged in, you may continue to engage with our articles. If you do not have an account please register and login to post comments. Users can access their older comments by logging into their accounts on Vuukle.

twitter

  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • ఎడ్యుకేషన్ & కెరీర్‌
  • లైఫ్‌స్టైల్‌
  • బ‌తుక‌మ్మ పాట‌లు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎవర్‌గ్రీన్‌
  • ఎడిట్‌ పేజీ
  • జిల్లాల వార్తలు ఆదిలాబాద్ కరీంనగర్ కామారెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ ఖమ్మం జగిత్యాల జనగాం జయశంకర్-భూపాల‌ప‌ల్లి జోగులాంబ(గద్వాల) నల్లగొండ నాగర్ కర్నూల్ నారాయణపేట నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి భద్రాద్రి -కొత్తగూడెం మంచిర్యాల మహబూబాబాద్ మహబూబ్ నగర్ ములుగు మెదక్ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి యాదాద్రి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల వనపర్తి వరంగల్‌ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట హైదరాబాద్‌

Fitnessandbeyond

Global warming | భూతాపం పరిణామాలు

Facebook

గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం)

-సూర్యకిరణాలు భూమిపై పడి పరావర్తనం (Reflection) చెందుతాయి. వీటిని వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న CO2, CH4, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి తదితరాలు గ్రహించి భూమిపైన వాతావరణాన్ని వేడెక్కింపజేసే ప్రక్రియను గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇందుకు ప్రధాన కారణం చెట్లను నరికివేయడం.

-పై అన్ని వాయువులను గ్రీన్‌హౌస్ గ్యాసెస్ (జీహెచ్‌జీ) లేదా హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ అంటారు. -గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమయ్యే వాయువు కార్బన్ డై ఆక్సైడ్ (CO2) -ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువుల్లో అమెరికా నుంచి విడుదలయ్యేవి 25 శాతం -CH4 (మీథేన్)- తడి భూములు, వరి పంటపొలాలు, జంతు వ్యర్థ పదార్థాల్లో ఉంటుంది. కావున దీన్ని మార్ష్ గ్యాస్ అంటారు. -N2O- సముద్రాలు, మృత్తిక, ఎరువులలో ఉంటుంది. -SF6, HFC (Hexa Fluoro Corbons)- రిఫ్రిజిరేటర్స్ నుంచి వెలువడుతాయి. -ఒక వ్యక్తి లేదా పరిశ్రమ లేదా గృహం నుంచి విడుదలయ్యే CO2 ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల మోతాదును కార్బన్ ఫూట్ ప్రింట్ అంటారు. -కార్బన్ ట్యాక్స్ ప్రవేశపెట్టిన మొదటి దేశం: న్యూజిలాండ్

-ధృవాలలోని మంచు కరిగి సముద్రమట్టం పెరుగడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. -వర్షపు చినుకులు మధ్యలోనే ఆవిరి కావడం వల్ల సరస్సులు, నదులు ఎండిపోతాయి. ఒక్కసారి మాత్రమే వర్షం పడుతుంది. -వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి, వడదెబ్బకు మరణిస్తారు. -ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడి తగ్గి సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది.

ఆమ్ల వర్షాలు లేదా ఆమ్ల అవక్షేపం

-ఐపీసీసీ ప్రకారం PH5.6 కంటే తక్కువ కలిగిన వర్షపునీటిని ఆమ్లవర్షం అంటారు. -నిజానికి ఈ వర్షం మంచు, పొగమంచు రూపంలో పడుతుంది. దీంతో దీనిని ఆమ్ల వర్షం అనడం కంటే ఆమ్ల అవక్షేపం అనడం సబబని శాస్త్రవేత్తల భావన.

ఆమ్లవర్షాలు- కారణాలు

-పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో జరిగిన, జరుగుతున్న పారిశ్రామికీకరణ. -వాతావరణంలో CO2 నీటి ఆవిరితో కలిసి బైకార్బోనెట్స్‌గా మారడం వల్ల PH విలువ తగ్గడం. -పరిశ్రమల నుంచి ముఖ్యంగా నూనె శుద్ధి కర్మాగారాల నుంచి విడుదలయ్యే సల్ఫర్‌డైఆక్సైడ్, న్రైట్రోజన్ ఆక్సైడ్స్.

-ఆమ్లవర్షాలు నేలపై పడినప్పుడు నేల రసాయనిక స్వభావం మారుతుంది. -నేలలోని అనేక భారాలోహ మూలకాలు వాటి పూర్వస్వభావాన్ని కోల్పోయి విషతుల్యంగా మారి ఉపయోగకరమైన సుక్ష్మజీవులపై మొక్కలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. -ఆమ్లవర్షాలు మొక్కల పత్రాలపై పడితే వాటి పత్రహరితం క్షీణించి ఫలితంగా ఉత్పాదకత తగ్గుతుంది. -మానవుడు వంటి ఉన్నత జీవులలో సల్ఫ్యూరిక్ ఆమ్లం వల్ల కంటి సమస్య, శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి. -మానవుడు వంటి క్షీరదాలలో ఆమ్ల వర్షాల వల్ల చర్మంలో జాంథోప్రొటీన్ ఉత్పత్తి చేయబడి పసుపు రంగులోకి మారుతుంది.

essay on global warming in telugu

ఓజోన్ క్షీణత(O3)

-ఓజోన్ అనేది లేతనీలం రంగులో ఉండే వాయు పదార్థం. ఇది ఆక్సిజన్‌కు సంబంధించిన ఒక రూపం. -భూమి నుంచి పైన ఉండే రెండో పొర అయిన స్ట్రాటోస్పియర్‌లో 20-35 కిలోమీటర్ల మధ్య ఓజోన్ పొర ఉండి అత్యంత శక్తిమంత కిరణాలైన అతినీలలోహిత కిరణాల (UV-కిరణాలు) నుంచి ట్రోపోస్పియర్‌లో ఉండే జీవకోటిని రక్షిస్తుంది. -ఓజోన్ పొర కొనుగొన్న శాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రి, హెన్నీ బుయ్‌నన్ కాగా, ఈ పొర ధర్మాలను జీఎంబీ డాబ్‌సన్ అనే శాస్త్రవేత్త వివరించారు.

ఓజోన్ క్షీణతకు కారణాలు

-ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణం- క్లోరోఫ్లోరోకార్బన్స్(CFCs). ఇవి రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్, కంప్యూటర్స్ నుంచి విడుదల చేయబడి వాతావరణంలో ఏ మార్పు చెందకుండా, ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ CFCsను UV-కిరణాలు శోషించి విశ్లేషణ చెంది క్లోరిన్ పరమాణువులను విడుదల చేసి ఓజోన్‌ను క్షీణింపజేస్తాయి. -పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదల చేయబడే నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఓజోన్‌ను క్షీణింపజేస్తుంది. -మంటలు ఆర్పడానికి ఉపయోగించే బ్రోమిన్ క్లోరిన్ కంటే మరింత సమర్థవంతంగా ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తుంది. -బట్టలను, లోహాలను శుభ్రపరుచడానికి ఉపయోగించే టెట్రాక్లోరైడ్ కూడా ఓజోన్‌ను క్షీణింపజేస్తుంది. -ధృవ స్ట్రాటోస్పిరిక్ మేఘాలు కూడా ఓజోన్ క్షీణతకు మరో కారణం.

-కిరణాలకు ప్రభావితమైన వారికి కార్సినోమా, మెలనోమా అనే క్యాన్సర్ వస్తుంది. -రక్తనాళాలలో రక్తప్రవాహ రేటు పెరిగి చర్మం ఎర్రగా మారి బొబ్బలు ఏర్పడతాయి. -ల్యుకేమియా, స్త్రీలకు రొమ్ముక్యాన్సర్ వస్తుంది. -కాటరాక్ట్ అనే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి. -UV-కిరణాల వల్ల DNA ప్రభావితమై రోగనిరోధక శక్తి తగ్గుతుంది. -కిరణజన్య సంయోగక్రియ తగ్గి ఫలితంగా ఆహారోత్పత్తి తగ్గుతుంది. -పత్రాలు నిర్వర్తితం కావడం, పత్రాలు తెగిపోవడం వల్ల వృక్షసంపదకు తీవ్రహాని కలుగుతుంది. -ఓజోన్ పొర పలుచబడడం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా ధృవాలలో మంచుకరిగి సముద్రమట్టం పెరుగుతుంది. -జీవ ఎరువులుగా ఉపయోగపడే సయనోబ్యాక్టీరియా UV-కిరణాలను తట్టుకోలేవు. కావునా పంట దిగుబడి తగ్గుతుంది.

COP-21పారిస్ సదస్సు

-వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు ఫ్రేమ్‌వర్క్(UNFCCC ) ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP-21) శిఖరాగ్ర సదస్సు 2015 నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని లీ బౌర్గెట్‌లో జరిగింది. అందుకే ఈ సదస్సును పారిస్ సదస్సు లేదా ఒప్పందం అని కూడా పిలుస్తారు. -ఈ సదస్సును అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రారంభించారు. -హాజరైన దేశాల సంఖ్య: 150 -2014 నివేదిక ప్రకారం కర్బన ఉద్గారాలను గరిష్ఠ సంఖ్యలో విడుదల చేస్తున్న దేశాలు -1. చైనా (25.3శాతం) 2. అమెరికా (14.1 శాతం) 3. యురోపియన్ యూనియన్ (10.2 శాతం) 4. భారత్ (6.9 శాతం) 5. రష్యా (5.7శాతం) 6. జపాన్ (3.1 శాతం) -COP-21 చారిత్రాత్మక ఒప్పందం- ఈ సదస్సులో వాతావరణ నియంత్రణపై డిసెంబర్ 12, 2015న భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేయాలని 195 దేశాల ప్రతినిధులు పర్యావరణాన్ని పరిరక్షించే 31 పేజీల ఒప్పందానికి ఆమోదం తెలిపారు. -నోట్: పారిస్ ఒప్పందం(cop-21) నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. -COP-22 మొరాకోలోని మారకేశ్ దగ్గరగల బాబ్ ఇగ్లిలో జరిగింది. (7-18 నవంబర్, 2016). దీనినే CMP-12 లేదా CMA1

భారత్ చర్యలు

నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ైక్లెమెట్ ఛేంజ్ ఇది శీతోష్ణస్థితి మార్పుపై భారతదేశ మొదటి కార్యాచరణ ప్రణాళిక. దీనిని 2008, జూన్ 30న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ విడుదల చేశారు. ముఖ్య ఉద్దేశం: భారతదేశంలో 8 రకాల మిషన్స్ చేపట్టి గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధిలో భాగం కావడం. బచత్ ల్యాంప్ యోజన: 2009 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం: సంప్రదాయ బల్బుల స్థానంలో అదే ధరకు సీఎఫ్‌ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్) బల్బులను అందించడం. సీఎఫ్‌ఎల్ బల్బులు తక్కువ వాట్‌ల సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఎక్కువ కాంతిని ఇవ్వడంతోపాటు ఎక్కువ గంటలు (8000గంటలు) పనిచేస్తాయి. తక్కువ సీఎఫ్‌సీ (క్లోరో ఫ్లోరో కార్బన్స్) వాయువులను విడుదల చేస్తాయి.

ప్రకాశ్ పథ్ దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజల కోసం ప్రారంభించారు. ఉద్దేశం: ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయడం. ఎల్‌ఈడీ బల్బులు ఎక్కువ గంటలు (50,000 గంటలు) పనిచేస్తాయి. తక్కువ విద్యుత్‌ను వాడుకొంటాయి. గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయవు. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇది 2001లో ఏర్పడింది. ముఖ్య ఉద్దేశం: భారతదేశాన్ని 2025 నాటికి ప్రపంచంలోకి ఒక సుస్థిర పర్యావరణ నిర్మితి గల దేశంగా చేయడం.

ఓజోన్ పరిరక్షణకు UNO చర్యలు

-ఓజోన్‌పొరను సంరక్షించే ప్రయత్నాలలో భాగంగా UN-Environmental Programme (UNEP) 1976లో చేపట్టి 1977లో పరిరక్షణ ఉద్యమానికి పిలుపుఇచ్చింది. -ఓజోన్ పొరను పరరిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలిపేందుకు 1994లో UNOశాఖ అయిన ప్రపంచ వాతావారణ సంస్థ (WMO) సెప్టెబంర్ 16న మాంట్రియల్ ప్రోటోకాల్ గుర్తుగా ఓజోన్ దినంగా ప్రకటించినది.

UNFCCC (United Nations Framework Convention Climate Change)

-బ్రెజిల్‌లోని రియోలో జరిగిన ఒప్పందాలలో ఇదీ ఒకటి (1992). -అమల్లోకి వచ్చింది: 21 మార్చి, 1994. -ఈ ఒప్పందంపై సంతాకాలు చేసిన సభ్యదేశాలను 3 రకాలుగా విభజించారు. -Anex-1 Countries – పారిశ్రామిక, పరివర్తన చెందే దశలో ఉన్న దేశాలు. -Anex-2 – అభివృద్ధి చెందిన దేశాలు -Anex-3- అభివృద్ధి చెందుతున్న దేశాలు -UNFCCC ప్రతీ ఏటా నిర్వహించే సదస్సును కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP) అంటారు. -ఈ ఒప్పందం ప్రకారం Anex-1 దేశాలన్నీ 2012 నాటికల్లా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను 1990లో ఉన్న స్థాయిలో 5.2 శాతం మేరకు తగ్గించాలి.

Read Today's Latest General News in Telugu and Telugu News

  • Follow Us :

google-news

  • competitive exams
  • Global Warming
  • Nipuna Education
  • nipuna special

RELATED ARTICLES

KCR | కరీంనగర్‌లో జన ప్రభంజనం.. కేసీఆర్‌ రోడ్‌ షోకు కదలివచ్చిన ప్రజలు.. ఫొటోలు

KCR | కరీంనగర్‌లో జన ప్రభంజనం.. కేసీఆర్‌ రోడ్‌ షోకు కదలివచ్చిన ప్రజలు.. ఫొటోలు

KCR | పోరుబాటలో రైతులు, చిన్నారులతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఫొటోలు

KCR | పోరుబాటలో రైతులు, చిన్నారులతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఫొటోలు

కింది వాటిలో కేవలం శారీరక మార్పు కానిది?

కింది వాటిలో కేవలం శారీరక మార్పు కానిది?

తాజా వార్తలు, health tips | వ్యాయామం వేళ ఏదిపడితే అది తినకూడదు.. ఎందుకంటే.., group-1 | గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి.. టీజీపీఎస్సీని ఆశ్ర‌యించిన అభ్య‌ర్థులు, gus atkinson | లార్డ్స్‌లో విధ్వంస‌క సెంచ‌రీ.. క‌లిస్ వార‌సుడు ఇత‌డేనా.., cm chandrababu | నటి జత్వానీ ఘటనపై సీఎం చంద్రబాబు తొలి స్పందన ఇదే, gdp | ఆర్బీఐ అంచనాలకు దూరందూరం.. 15 నెలల కనిష్టానికి జీడీపీ.. వ్యవసాయం.. మైనింగ్ రంగాల ఎఫెక్ట్.., ట్రెండింగ్ వార్తలు, watch: వ్యాపారవేత్త ఇంట్లో రైడ్‌కు నకిలీ ఈడీ అధికారులు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే, viral video | స్లో పాయిజన్‌ : మ్యాంగో జ్యూస్‌ ప్యాకేజింగ్‌ వీడియో వైరల్‌, bengaluru | బెంగళూరులో అరుదైన ఘటన.. 8ఏళ్ల బాలిక కడుపులో క్రికెట్‌ బాల్‌ సైజున్న హెయిర్‌బాల్‌ తొలగింపు.., viral video | చిన్నారి – డాల్ఫిన్‌ మధ్య స్నేహపూర్వక సంభాషణ.. ఆకట్టుకుంటున్న వీడియో, watch: గుంతల రోడ్డులో లాంగ్‌ జంప్ పోటీలు నిర్వహించిన యముడు.. వీడియో వైరల్‌.

Essay on Global Warming – Causes and Solutions

500+ words essay on global warming.

Global Warming is a term almost everyone is familiar with. But, its meaning is still not clear to most of us. So, Global warming refers to the gradual rise in the overall temperature of the atmosphere of the Earth. There are various activities taking place which have been increasing the temperature gradually. Global warming is melting our ice glaciers rapidly. This is extremely harmful to the earth as well as humans. It is quite challenging to control global warming; however, it is not unmanageable. The first step in solving any problem is identifying the cause of the problem. Therefore, we need to first understand the causes of global warming that will help us proceed further in solving it. In this essay on Global Warming, we will see the causes and solutions of Global Warming.

essay on global warming

Causes of Global Warming

Global warming has become a grave problem which needs undivided attention. It is not happening because of a single cause but several causes. These causes are both natural as well as manmade. The natural causes include the release of greenhouses gases which are not able to escape from earth, causing the temperature to increase.

Get English Important Questions here

Further, volcanic eruptions are also responsible for global warming. That is to say, these eruptions release tons of carbon dioxide which contributes to global warming. Similarly, methane is also one big issue responsible for global warming.

essay on global warming in telugu

So, when one of the biggest sources of absorption of carbon dioxide will only disappear, there will be nothing left to regulate the gas. Thus, it will result in global warming. Steps must be taken immediately to stop global warming and make the earth better again.

Get the huge list of more than 500 Essay Topics and Ideas

Global Warming Solutions

As stated earlier, it might be challenging but it is not entirely impossible. Global warming can be stopped when combined efforts are put in. For that, individuals and governments, both have to take steps towards achieving it. We must begin with the reduction of greenhouse gas.

Furthermore, they need to monitor the consumption of gasoline. Switch to a hybrid car and reduce the release of carbon dioxide. Moreover, citizens can choose public transport or carpool together. Subsequently, recycling must also be encouraged.

Read Global Warming Speech here

For instance, when you go shopping, carry your own cloth bag. Another step you can take is to limit the use of electricity which will prevent the release of carbon dioxide. On the government’s part, they must regulate industrial waste and ban them from emitting harmful gases in the air. Deforestation must be stopped immediately and planting of trees must be encouraged.

In short, all of us must realize the fact that our earth is not well. It needs to treatment and we can help it heal. The present generation must take up the responsibility of stopping global warming in order to prevent the suffering of future generations. Therefore, every little step, no matter how small carries a lot of weight and is quite significant in stopping global warming.

हिंदी में ग्लोबल वार्मिंग पर निबंध यहाँ पढ़ें

FAQs on Global Warming

Q.1 List the causes of Global Warming.

A.1 There are various causes of global warming both natural and manmade. The natural one includes a greenhouse gas, volcanic eruption, methane gas and more. Next up, manmade causes are deforestation, mining, cattle rearing, fossil fuel burning and more.

Q.2 How can one stop Global Warming?

A.2 Global warming can be stopped by a joint effort by the individuals and the government. Deforestation must be banned and trees should be planted more. The use of automobiles must be limited and recycling must be encouraged.

Customize your course in 30 seconds

Which class are you in.

tutor

  • Travelling Essay
  • Picnic Essay
  • Our Country Essay
  • My Parents Essay
  • Essay on Favourite Personality
  • Essay on Memorable Day of My Life
  • Essay on Knowledge is Power
  • Essay on Gurpurab
  • Essay on My Favourite Season
  • Essay on Types of Sports

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Download the App

Google Play

Encyclopedia Britannica

  • History & Society
  • Science & Tech
  • Biographies
  • Animals & Nature
  • Geography & Travel
  • Arts & Culture
  • Games & Quizzes
  • On This Day
  • One Good Fact
  • New Articles
  • Lifestyles & Social Issues
  • Philosophy & Religion
  • Politics, Law & Government
  • World History
  • Health & Medicine
  • Browse Biographies
  • Birds, Reptiles & Other Vertebrates
  • Bugs, Mollusks & Other Invertebrates
  • Environment
  • Fossils & Geologic Time
  • Entertainment & Pop Culture
  • Sports & Recreation
  • Visual Arts
  • Demystified
  • Image Galleries
  • Infographics
  • Top Questions
  • Britannica Kids
  • Saving Earth
  • Space Next 50
  • Student Center
  • Introduction & Top Questions
  • Climatic variation since the last glaciation
  • The greenhouse effect
  • Radiative forcing
  • Water vapour
  • Carbon dioxide
  • Surface-level ozone and other compounds
  • Nitrous oxides and fluorinated gases
  • Land-use change
  • Stratospheric ozone depletion
  • Volcanic aerosols
  • Variations in solar output
  • Variations in Earth’s orbit
  • Water vapour feedback
  • Cloud feedbacks
  • Ice albedo feedback
  • Carbon cycle feedbacks
  • Modern observations
  • Prehistorical climate records
  • Theoretical climate models
  • Patterns of warming
  • Precipitation patterns
  • Regional predictions
  • Ice melt and sea level rise
  • Ocean circulation changes
  • Tropical cyclones
  • Environmental consequences of global warming
  • Socioeconomic consequences of global warming

Grinnell Glacier shrinkage

How does global warming work?

Where does global warming occur in the atmosphere, why is global warming a social problem, where does global warming affect polar bears.

Global warming illustration

global warming

Our editors will review what you’ve submitted and determine whether to revise the article.

  • U.S. Department of Transportation - Global Warming: A Science Overview
  • NOAA Climate.gov - Climate Change: Global Temperature
  • Natural Resources Defense Council - Global Warming 101
  • American Institute of Physics - The discovery of global warming
  • LiveScience - Causes of Global Warming
  • global warming - Children's Encyclopedia (Ages 8-11)
  • global warming - Student Encyclopedia (Ages 11 and up)
  • Table Of Contents

Grinnell Glacier shrinkage

Human activity affects global surface temperatures by changing Earth ’s radiative balance—the “give and take” between what comes in during the day and what Earth emits at night. Increases in greenhouse gases —i.e., trace gases such as carbon dioxide and methane that absorb heat energy emitted from Earth’s surface and reradiate it back—generated by industry and transportation cause the atmosphere to retain more heat, which increases temperatures and alters precipitation patterns.

Global warming, the phenomenon of increasing average air temperatures near Earth’s surface over the past one to two centuries, happens mostly in the troposphere , the lowest level of the atmosphere, which extends from Earth’s surface up to a height of 6–11 miles. This layer contains most of Earth’s clouds and is where living things and their habitats and weather primarily occur.

Continued global warming is expected to impact everything from energy use to water availability to crop productivity throughout the world. Poor countries and communities with limited abilities to adapt to these changes are expected to suffer disproportionately. Global warming is already being associated with increases in the incidence of severe and extreme weather, heavy flooding , and wildfires —phenomena that threaten homes, dams, transportation networks, and other facets of human infrastructure. Learn more about how the IPCC’s Sixth Assessment Report, released in 2021, describes the social impacts of global warming.

Polar bears live in the Arctic , where they use the region’s ice floes as they hunt seals and other marine mammals . Temperature increases related to global warming have been the most pronounced at the poles, where they often make the difference between frozen and melted ice. Polar bears rely on small gaps in the ice to hunt their prey. As these gaps widen because of continued melting, prey capture has become more challenging for these animals.

Recent News

global warming , the phenomenon of increasing average air temperatures near the surface of Earth over the past one to two centuries. Climate scientists have since the mid-20th century gathered detailed observations of various weather phenomena (such as temperatures, precipitation , and storms) and of related influences on climate (such as ocean currents and the atmosphere’s chemical composition). These data indicate that Earth’s climate has changed over almost every conceivable timescale since the beginning of geologic time and that human activities since at least the beginning of the Industrial Revolution have a growing influence over the pace and extent of present-day climate change .

Giving voice to a growing conviction of most of the scientific community , the Intergovernmental Panel on Climate Change (IPCC) was formed in 1988 by the World Meteorological Organization (WMO) and the United Nations Environment Program (UNEP). The IPCC’s Sixth Assessment Report (AR6), published in 2021, noted that the best estimate of the increase in global average surface temperature between 1850 and 2019 was 1.07 °C (1.9 °F). An IPCC special report produced in 2018 noted that human beings and their activities have been responsible for a worldwide average temperature increase between 0.8 and 1.2 °C (1.4 and 2.2 °F) since preindustrial times, and most of the warming over the second half of the 20th century could be attributed to human activities.

AR6 produced a series of global climate predictions based on modeling five greenhouse gas emission scenarios that accounted for future emissions, mitigation (severity reduction) measures, and uncertainties in the model projections. Some of the main uncertainties include the precise role of feedback processes and the impacts of industrial pollutants known as aerosols , which may offset some warming. The lowest-emissions scenario, which assumed steep cuts in greenhouse gas emissions beginning in 2015, predicted that the global mean surface temperature would increase between 1.0 and 1.8 °C (1.8 and 3.2 °F) by 2100 relative to the 1850–1900 average. This range stood in stark contrast to the highest-emissions scenario, which predicted that the mean surface temperature would rise between 3.3 and 5.7 °C (5.9 and 10.2 °F) by 2100 based on the assumption that greenhouse gas emissions would continue to increase throughout the 21st century. The intermediate-emissions scenario, which assumed that emissions would stabilize by 2050 before declining gradually, projected an increase of between 2.1 and 3.5 °C (3.8 and 6.3 °F) by 2100.

Many climate scientists agree that significant societal, economic, and ecological damage would result if the global average temperature rose by more than 2 °C (3.6 °F) in such a short time. Such damage would include increased extinction of many plant and animal species, shifts in patterns of agriculture , and rising sea levels. By 2015 all but a few national governments had begun the process of instituting carbon reduction plans as part of the Paris Agreement , a treaty designed to help countries keep global warming to 1.5 °C (2.7 °F) above preindustrial levels in order to avoid the worst of the predicted effects. Whereas authors of the 2018 special report noted that should carbon emissions continue at their present rate, the increase in average near-surface air temperature would reach 1.5 °C sometime between 2030 and 2052, authors of the AR6 report suggested that this threshold would be reached by 2041 at the latest.

Combination shot of Grinnell Glacier taken from the summit of Mount Gould, Glacier National Park, Montana in the years 1938, 1981, 1998 and 2006.

The AR6 report also noted that the global average sea level had risen by some 20 cm (7.9 inches) between 1901 and 2018 and that sea level rose faster in the second half of the 20th century than in the first half. It also predicted, again depending on a wide range of scenarios, that the global average sea level would rise by different amounts by 2100 relative to the 1995–2014 average. Under the report’s lowest-emission scenario, sea level would rise by 28–55 cm (11–21.7 inches), whereas, under the intermediate emissions scenario, sea level would rise by 44–76 cm (17.3–29.9 inches). The highest-emissions scenario suggested that sea level would rise by 63–101 cm (24.8–39.8 inches) by 2100.

essay on global warming in telugu

The scenarios referred to above depend mainly on future concentrations of certain trace gases, called greenhouse gases , that have been injected into the lower atmosphere in increasing amounts through the burning of fossil fuels for industry, transportation , and residential uses. Modern global warming is the result of an increase in magnitude of the so-called greenhouse effect , a warming of Earth’s surface and lower atmosphere caused by the presence of water vapour , carbon dioxide , methane , nitrous oxides , and other greenhouse gases. In 2014 the IPCC first reported that concentrations of carbon dioxide, methane, and nitrous oxides in the atmosphere surpassed those found in ice cores dating back 800,000 years.

essay on global warming in telugu

Of all these gases, carbon dioxide is the most important, both for its role in the greenhouse effect and for its role in the human economy. It has been estimated that, at the beginning of the industrial age in the mid-18th century, carbon dioxide concentrations in the atmosphere were roughly 280 parts per million (ppm). By the end of 2022 they had risen to 419 ppm, and, if fossil fuels continue to be burned at current rates, they are projected to reach 550 ppm by the mid-21st century—essentially, a doubling of carbon dioxide concentrations in 300 years.

What's the problem with an early spring?

A vigorous debate is in progress over the extent and seriousness of rising surface temperatures, the effects of past and future warming on human life, and the need for action to reduce future warming and deal with its consequences. This article provides an overview of the scientific background related to the subject of global warming. It considers the causes of rising near-surface air temperatures, the influencing factors, the process of climate research and forecasting, and the possible ecological and social impacts of rising temperatures. For an overview of the public policy developments related to global warming occurring since the mid-20th century, see global warming policy . For a detailed description of Earth’s climate, its processes, and the responses of living things to its changing nature, see climate . For additional background on how Earth’s climate has changed throughout geologic time , see climatic variation and change . For a full description of Earth’s gaseous envelope, within which climate change and global warming occur, see atmosphere .

Telugu News

  • News18 APP DOWNLOAD
  • facebook twitter instagram youtube
  • #LatestNews
  • ఆంధ్రప్రదేశ్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • లైఫ్ స్టైల్
  • జాతీయం-అంతర్జాతీయం
  • వెబ్‌స్టోరీస్
  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

global warming

చెట్లకు పెళ్లి.. ఇది మాములు విషయం కాదు మచ్చా.. పెద్ద మెసేజ్ ఉంది

IMAGES

  1. World environment day essay in telugu

    essay on global warming in telugu

  2. Essay on Global Warming with Samples (150 & 200 words)

    essay on global warming in telugu

  3. Essay on Global Warming with Samples (150, 250, 500 Words)

    essay on global warming in telugu

  4. ≫ Effects and Causes of Global Warming and Climate Change Free Essay

    essay on global warming in telugu

  5. Climate Change and Global Warming Argumentative Essay on Samploon.com

    essay on global warming in telugu

  6. Persuasive Essay Sample: Global Warming

    essay on global warming in telugu

VIDEO

  1. #essay ‘Global warming’ for 7th class

  2. Global Warming Essay Writing #globalwarming #globalwarmingparagraph #mintossmood

  3. Global Warming Essay

  4. Essay on Global Warming Problems and Solutions

  5. Essay on Global warming🌎📛 written by student😍

  6. Essay on Global warming. Best essay on Global warming

COMMENTS

  1. గ్లోబల్ వార్మింగ్

    Global Warming of 1.5°C. An IPCC Special Report on the impacts of global warming of 1.5°C above pre-industrial levels and related global greenhouse gas emission pathways, in the context of strengthening the global response to the threat of climate change, sustainable development, and efforts to eradicate poverty (PDF). Intergovernmental Panel ...

  2. గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరూ తగ్గించండి

    2.విద్యుత్ ఆదా చేయండి. శిలాజ ఇంధనాలు, విద్యుత్ ఆదా చేయాలి. బట్టలు ...

  3. Climate Change: వాతావరణాన్ని కాపాడేందుకు మీ వంతుగా చేయాల్సిన నాలుగు

    పర్యావరణంలో కర్బన ఉద్గారాల ప్రమాదాన్ని తగ్గించేందుకు ...

  4. "గ్లోబల్ వార్మింగ్" అంటే ఏమిటి?

    30, ఆగస్టు 2024, శుక్రవారం. Choose your language; Follow us

  5. తుది పరిష్కారం: వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి భూమికి

    Telugu Editorial on giving earth a chance to escape climate change effects

  6. [Solved] గ్లోబల్ వార్మింగ్ యొక్క కారణం?

    Telugu. English. Home. People Development & Environment. Environmental Issues. Climate Change & Global Warming. ... Candidates should refer to the TN TRB ME Previous Year Papers here. ... Know more about Environmental Issues and ace the concept of Climate Change & Global Warming. India's #1 Learning Platform Start Complete Exam Preparation

  7. Plastic pollution: భూమి 'ప్లాస్టిక్ సంక్షోభం'లో చిక్కుకోకుండా కాపాడటం

    అన్ని రకాల ప్లాస్టిక్‌లను రీసైకిల్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే అలా ...

  8. COP26 అంటే ఏంటి? ప్రపంచ ...

    ఆ ఒప్పందం విపత్తు వాతావరణ మార్పులను (Climate changes) నివారించడానికి ...

  9. Global warming

    Global warming | భూతాపం పరిణామాలు April 1, 2022 / 07:40 PM IST గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం)

  10. Essay on Global Warming

    Q.1 List the causes of Global Warming. A.1 There are various causes of global warming both natural and manmade. The natural one includes a greenhouse gas, volcanic eruption, methane gas and more. Next up, manmade causes are deforestation, mining, cattle rearing, fossil fuel burning and more.

  11. గ్రీన్‌హౌస్ ప్రభావం

    గ్రీన్‌హౌస్ ప్రభావం. ఒక గ్రహంపై ఉన్న వాతావరణం వెలువరచే రేడియేషన్ కారణంగా గ్రహ ఉపరితలంపై పెరిగే ఉష్ణోగ్రత, ఈ వాతావరణం లేనప్పుడు ...

  12. Essay on global warming in telugu

    Answer. Global warming is a long-term rise in the average temperature of the Earth's climate system, an aspect of climate change shown by temperature measurements and by multiple effects of the warming.The term commonly refers to the mainly human-caused observed warming since pre-industrial times and its projected continuation, though there ...

  13. Global warming

    Modern global warming is the result of an increase in magnitude of the so-called greenhouse effect, a warming of Earth's surface and lower atmosphere caused by the presence of water vapour, carbon dioxide, methane, nitrous oxides, and other greenhouse gases. In 2014 the IPCC first reported that concentrations of carbon dioxide, methane, and ...

  14. Essay writing on swachh bharat in telugu

    Short essay on swachh bharat abhiyan in english essay structureor colleges to initiate cleanliness in the. Of swachh telangana mission . Public transport the last whistle telugu article manandari.com. swachh bharat presented by vjk vishal 7. Global warming telugu article telugu vyasam manandari.com content.

  15. Essay on Global Warming with Samples (150, 250, 500 Words

    Essay on Global Warming Paragraph in 100 - 150 words. Global Warming is caused by the increase of carbon dioxide levels in the earth's atmosphere and is a result of human activities that have been causing harm to our environment for the past few centuries now. Global Warming is something that can't be ignored and steps have to be taken to ...

  16. Humans are causing global warming

    Today's climate change is driven by human activities. Scientists know that the warming climate is caused by human activities because: They understand how heat-trapping gases like carbon dioxide work in the atmosphere. They know why those gases are increasing in the atmosphere. They have ruled out other possible explanations.

  17. ఇకనైనా కళ్ళు తెరుస్తారా?

    telugu-news; editorial; Facebook X Linkedin Pinterest WhatsApp ఇకనైనా కళ్ళు తెరుస్తారా? Published Thu, Mar 23 2023 ... Global warming affect Scientists CLIMATE heat waves Sakshi Editorial Air pollution. Related News By Category.

  18. Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!

    Global warming temperatures hike United Nations Greenhouse Environmental Conference Rich countries china USA Europe countries Related News By Category Oxford University: అరచేతిలో అపార సౌర శక్తి

  19. global warming in Telugu

    global warming translate: భూతాపం/ భూమి చుట్టూ గాలిలో వున్న కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువుల వల్ల భూ ఉష్ణోగ్రత క్రమంగా…. Learn more in the Cambridge English-Telugu Dictionary.

  20. Climate change

    In common usage, climate change describes global warming —the ongoing increase in global average temperature—and its effects on Earth's climate system. Climate change in a broader sense also includes previous long-term changes to Earth's climate.

  21. Essay on global warming in telugu

    Global warming essays in telugu global warming brief essay on. Plato s euthyphro dilemma essay. plato s euthyphro dilemma essay climate change. Peer review student essays on global warming clarity to track student paper published today it is.

  22. Global Warming Essay in Telugu

    #SmartTeaching #KNsinghTeaching #GlobalWarming

  23. Global Warming News, Photos & Videos in Telugu

    Global Warming News in Telugu: Read Latest News on Global Warming along with top headlines and breaking news today in Telugu. Also get Global Warming latest updates, photos and videos at News18 Telugu.